Pushpa Pushpa (From "Pushpa 2 The Rule") [TELUGU]

de Nakash Aziz

పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa

పుష్ప పుష్పpushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటేnuvvu gaddam attaa savaristunt
దేశం దద్దరిల్లేdesham daddarill
పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa

నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటేnuvvu bhujame etti nadichostunt
భూమే బద్దలయ్యేbhume baddalayya
పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa

నువ్వు నిలవాలంటే ఆకాశంnuvvu nilavaalante aakaash
ఎత్తే పెంచాలేetthe penchaal
పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa

నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకాninu kolavaalante sandram inka
లోతే తవ్వాలేlothe tavvaal
పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa

హే గువ్వపిట్ట లాగ వానకు తడిసిhey guvvapitta laaga vaanaku tadisa
బిక్కుమంటు రెక్కలు ముడిసిbikkumantu rekkalu mudisa
వణుకుతు వుంటే నీదే తప్పవదాvanukuthu vuntene neede tappavad
పెద్ద గద్దలాగమబ్బులపైనpedda gaddalagambbulapaina
హద్దు దాటి ఎగిరావంటేhaddu daati egiraavant
వర్షమైనా తలనే వంచిvarshamainaa talane vanch
కాళ్ళ కింద కురిసెయ్‍దాkaall kund kuriseyd

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja

ఎన్నో వచ్చిన పుష్పాకిenno vachchina pushpaaka
పాపం కొన్ని రావంటాpaapam konni raavant
(వణుకే రాదు, ఓటమి రాదు)(vanuke raadu, ootami raadu)
(వెనకడుగు, ఆగడము)(venakadugu, aagadamu)
(అస్సలు రానే రాదు)(assalu raane raadu)

అన్నీ ఉన్న పుష్పాకిannee unna pushpaaka
పాపం కొన్ని లేవంటాpaapam konni levant
(భయమే లేదు, బెంగే లేదు)(bhayame ledhu, benghe ledhu)
(బెదురు ఎదురు తిరిగే లేదు)(beduru eduru tirige ledhu)
(తగ్గేదే లేదు)(taggede ledhu)

ఎయ్, దండమెడితే దేవుడికేey, dandamedite devudiki
సలాము కొడితే గురువులకేsalaamu kodite guruvulaka
కాళ్ళు మొక్కితే అమ్మకే రాkaallu mokkithe ammake r
తల దించినావా బానిసవిtala dinchinaava banisava
ఎత్తినావా బాద్‍షావిetthinaava baadshaava
తలపొగరే నీ కిరీటమైతేtalapogare nee kireetamaith
భూతలమంతా నీదేరాbhutalamanthaa needera

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటేaadu kaalumeeda kaalesi koosunnadamt
బండరాయి కూడా బంగారు సింహాసనమంటాbandaraayi kooda bangaru simhaasanamant
వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటాveree simhaasanamedaina vatti bandaraayamnt

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటేaadu setilon seyyesi maatichchaadamt
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టేtufaakilomchi toota doosukellinatt
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టేaa tootaalaage maata kooda enakki raanatt

హే, వాడు నీకు గొప్పే కాదుhey, vaadu neeku goppe kaad
వీడు నీకు ఎక్కువ కాదుveedu neeku ekkuv kaad
నీకు నువ్వే బాసులా ఉండుneeku nuvve baasulaa und
హే, ఎవడో విలువ ఇచ్చేదేందిhey, evado viluva icchedend
ఎవడో నిను గుర్తించేదేందిevado ninu gurtinchedend
ఒంటి నిండా తిమ్మిరి ఉంటెonti ninda timmiri unt
నీ పేరే నీ బ్రాండుnee pere nee brand

పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పpushpa pushpa pushpa pushpa pushpa
పుష్ప పుష్ప రాజ్pushpa pushpa raaja

అస్సలు తగ్గేదెలేassalu taggedel

Más canciones de Nakash Aziz